Tuesday, 30 April 2013

sreerastu shubamastu...ento maduram ee gaanam.

శ్రీరస్తు శుభమస్తు

శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం 

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

శ్రీరస్తు శుభమస్తు…!

తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా 

తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా 

సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా 

మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం 

అడుగడుగునా తొలి పలుకులు గుర్తు చేసుకో 

తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో 

ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకొని ,,,,!


--

No comments:

Post a Comment